BJP Party reviled the candidate list:బీజేపీ మూడో దఫా అభ్యర్థుల లిస్ట్ ఇదే
BJP Party reviled the candidate list:బీజేపీ మూడో దఫా అభ్యర్థుల లిస్ట్ ఇదే
భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థుల మూడవ జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే తన ప్రత్యర్థి పార్టీలైన బీ.ఆర్.ఎస్ కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయగా వారు ఎన్నికల ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. మరీ ముఖ్యంగా గులాబీ బాస్ అయితే బి ఫామ్స్ కూడా ఇచ్చేశారు.
అయితే అబ్యధుల ఎంపికలో ఏమాత్రం తొందరపాటుకు లోనవకుండా, తీవ్ర కసరత్తు తరువాత బీజేపీ తన మూడవ జాబితాను విడుదల చేసింది. 66 మంది అభ్యర్థులతో విడుదల చేసిన ఈ జాబితా నెట్టింట హల్ చల్ చేస్తోంది.
లిస్ట్ లో పేరు ఉన్న వారు ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. మరి భంగపడ్డ ఆశావహులు అభ్యర్థులకు సహకరిస్తారా లేదంటే పార్టీ నుండి జంప్ కొట్టేస్తారో చూడాలి.
మరి అభ్యర్థుల లిస్ట్ పై మీరూ ఓ లుక్కేయండి
1.ఆసిఫాబాద్ -తుకారాం
2.చెన్నూరు -అందుగుల శ్రీనివాస్
- మంచిర్యాల -రఘునాథబాబు
4 బాన్సువాడ – మాల్యాద్రి రెడ్డి
5.బోధన్ – మేడపాటి ప్రకాశ్ రెడ్డి,వడ్డి మోహన్ రెడ్డి
6.నిజామాబాద్ రూరల్ – దినేష్
7.ఎల్లారెడ్డి -పైలా కృష్ణారెడ్డి
8.మంథని- చందుపట్ల సునీల్ రెడ్డి
9 పెద్దపల్లి-, గొట్టిముక్కల సురేష్ రెడ్డి, నల్ల మనోహర్ రెడ్డి
10.వేములవాడ -వికాస్ రావు, తులఉమ
- జహీరాబాద్-ఢిల్లీ వసంత్
- సంగారెడ్డి – పులిమామిడిరాజు
13.నారాయణ ఖేడ్ -విజయపాల్ రెడ్డి
14 .ఆందోల్ – బాబు మోహన్
15 .మెదక్ -జనసేన
16 .హుస్నాబాద్ -బొమ్మ శ్రీరాంచక్రవర్తి, జేఎస్ఆర్
17.సిద్దిపేట- దూది శ్రీకాంత్ రెడ్డి
18.షాద్ నగర్-శ్రీవర్దన్ రెడ్డి, అందె బాబయ్య
19 .ఎల్బీనగర్- సామారంగారెడ్డి
20.రాజేంద్రనగర్ -తోకల శ్రీనివాస్ రెడ్డి
21.శేరిలింగంపల్లి- రవికుమార్ యాదవ్,
22.చేవెళ్ల- కే ఎస్ రత్నం
- వికారాబాద్ – తులసి విజయ రాం
- తాండూర్- జనసేన
25.కొడంగల్ – చికోటి ప్రవీణ్
26.మేడ్చల్ -విక్రం రెడ్డి, సుదర్శన్ రెడ్డి
27.మల్కాజ్ గిరి – ఆకుల రాజేందర్
28.కూకట్ పల్లి – జనసేన
29.ఉప్పల్ -ఎన్వీఎస్ఎస్,
30.ముషీరాబాద్ – పాప రావు, బండారు విజయలక్ష్మి
31.మలక్ పేట – లింగాల హరి గౌడ్, కొత్తకాపు రవీందర్ రెడ్డి
32.అంబర్ పేట – గౌతం రావు
33.జూబ్లీహిల్స్ -జూటూరి కీర్తిరెడ్డి
34.సనత్ నగర్ -మర్రిశశిధర్ రెడ్డి
35.నాంపల్లి – విక్రమ్ గౌడ్
36.సికింద్రాబాద్ -బండ కార్తీక రెడ్డి
37.కంటోన్మెంట్- సుష్మిత ( శంకర్ రావు కూతురు)
38.జడ్చర్ల -చిత్తరంజన్ దాస్
39.దేవరకద్ర- పవన్ కుమార్ రెడ్డి
40.నాగర్ కర్నూల్ – జనసేన
41.అచ్చంపేట-సతీశ్ మాదిగ
- వనపర్తి – అశ్వద్ధామ రెడ్డి
43.గద్వాల – స్నిగ్ధ రెడ్డి
44.అలంపూర్- కొత్త అభ్యర్థి వచ్చే అవకాశం
45.నకిరేకల్ – పాల్వాయి రజనీ
46.నల్గొండ – శ్రీనివాస్ గౌడ్
47.మునుగోడు – బూర నర్సయ్య గౌడ్
48.దేవరకొండ – లాలూనాయక్
49.మిర్యాల గూడ -సాదినేని శ్రీనివాస్
50.హుజూర్ నగర్ – చల్ల శ్రీలత రెడ్డి
- కోదాడ- జనసేన
52.తుంగతుర్తి – కడియం రామచంద్రయ్య
53.ఆలేర్ – కాసాం వెంకటేశ్వర్లు
54.నర్సంపేట – పుల్లారావు చౌదరీ
55.పరకాల -విజయచందర్ రెడ్డి, కాళీ ప్రసాద్
56.పినపాక – జనసేన
57.కొత్తగూడెం- శీలం పాప రావు, రంగా కిరణ్
58.అశ్వారావు పేట – జనసేన
59.ఖమ్మం – గల్లా సత్యనారాయణ చౌదరి, డి సత్యనారాయణ యాదవ్
60.పాలేరు – కొండపల్లి శ్రీధర్ రెడ్డి
61.మధిర – అజయ్ రాజ్,
62.వైరా – జనసేన
63.సత్తుపల్లి – శ్యామ్ నాయక్
64.ములుగు – అజ్మీరా ప్రహ్లాద్, కృష్ణ
65.మక్తల్ -జలంధర్ రెడ్డి
66.నారాయణ్ పేట-రతన్ పాండురంగారెడ్డ